Wednesday, October 7, 2015

రేపట్నుంచీ..

Posted by Mantha Bhanumathi on Wednesday, October 07, 2015 with 1 comment
హూ..
నెలల తరబడి పట్టించుకోకుండా ఉన్నట్లుండి రాయడం మొదలుపెడితే ఎవరు చూస్తారూ?
ఏదైనా ఒక విషయం ఎంచుకోవాలి.. పదిమందికీ తెలపాలి.
అప్పుడు బ్లాగ్ ని బతికించాలి.
అదే ఆలోచన.. ఏం ఎంచుకోవాలా అని.. ఆలోచిద్దాం. రేపటిలోగా.
ఏమైనా సరే రేపట్నుంచీ తప్పకుండా రాయాల్సిందే.

Related Posts:

  • happy father's day This is our 4 yr. old grand daughter Anika’s father’s day card. It seems the card was given in the school, and the kids have to fill in the blanks, including some drawing on the empty page. The teacher asked the questions… Read More
  • "అలా మొదలయింది."నిజంగా ఆ సినిమా నే .. కథ ఏమిటంటే.. ఇక్కడ అప్నా బజార్ అని ఒక భారతీయ బజారు ఉంది. అక్కడ మనం సరుకులు ఎక్కువగా కొంటే (ఎలాగా కొంటాం, మనకి దేశాభిమానం ఎక్కువ కదా!) డి.వి.డిలు ఫ్రీ గా ఇస్తారు. సహజంగానే తెలుగు చూస్తాం కదా! అక్కడేమో ఒకట… Read More
  • తెలుగోళ్ళ మండీశుభోదయం..ఎందుకో.. ఈ రోజు లేచి నప్పట్నుంచీ అందరితో ఏదో పంచుకోవాలని హృదయం ఘోషిస్తోంది. చెప్పద్దూ.. చెప్పలేని చికాకుగా ఉంది.ఏం చెయ్యాలా అని ముఖ పుస్తకాన్ని తీసి తిరగేస్తుంటే సుధారాణి పంపిన పాట కనిపించింది. విందాంలే అని నొక్కా..ఎ… Read More
  • అదిరేటి వంటలు-2చాలా రోజుల తరువాత వస్తున్నానని ఎవరు నా బ్లాగ్ చూడట్లేదు. అయినా విసుగుచేందని.. లాగా రాస్తాను. ఎప్పటికైనా మిత్రులకు తీరిక చిక్కక పోతుందా? మా అబ్బాయిని ఆ మధ్యన ఏవైనా కూరగాయలు తెమ్మన్నా పొరబాటున.. కాస్ట్కో కి వెళ్లి ఒక బస్తాడు బ… Read More
  • "హరిశ్చంద్ర కి ఫాక్టరీ"భారత దేశంలో సినిమా పరిశ్రమకి పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే.  ఈ  పరిశ్రమ వల్ల జీవనోపాధి పొందుతున్న వాళ్ళు, ఆనందిస్తున్న వాళ్ళు అందరు ఎల్లప్పుడూ తలుచు కోవలసిన మహా మనీషి.మొట్టమొదటి సినిమా తియ్యడమే కాక 19 సంవత్సరాలల… Read More

1 వ్యాఖ్యలు:

Aaradhya Media said...

64 Acres agricultural land for sale with 4 boars near Chintalapudi, West Godavari Dt. (Between Chintalapudi and Chatrai). Just open below site to know full details.
http://goo.gl/FNmtFq