Wednesday, August 13, 2014

Posted by Mantha Bhanumathi on Wednesday, August 13, 2014 with No comments
August-13- 2014

పొద్దున్నే మా మేనకోడలు సుభద్ర అనుపిండి ఫోన్..
ఫేస్ బుక్ లో అంతలా రాస్తున్నావు కదా, బ్లాగ్ తెరవ కూడదా అంటూ..
ఏం చెప్పాలి.. ఎలా చెప్పాలి!
ఎప్పుడో తెరిచా.. కానీ అప్పుడప్పుడే దుమ్ముదులుపుతా అని ఎలాగో చెప్పేశా.
అందులో మా జ్యోతమ్మ కోంపడుతూనే ఉంట్ందు..
సరే.. యఫ్.బిలో పెట్టినవే కాస్త అటూ ఇటూ మార్చి..(కాపీ రైటు నాదే కదా..) ఇక్కడ కూడా పెట్టేద్దామని డిసైడయిపోయా.
అంచాత ఇక నుండీ నా మాటలు విన్న వాళ్లకి వింటున్న వాళ్లకీ.. ఆసక్తి కలిగే అంశమే కదా..
వేచి చూడండి.

Related Posts:

  • "స్వాతి" లో సరసమైన కథల పోటీలో బహుమతి పొందిన నా కథ.                 "అమ్మాయికి కావాలనిపించేది.."    అనుపమ ఒకే మాట అంది.    ఒక్కసారిగా ఆ హాల్లో సందడంతా సద్దుమణిగింది. పక్కలో బాంబు పేలినట్లు కుర్చీల్లోంచి లేవబోయి… Read More
  • మాంస కృతులు - తినాలి బాగా!శుభోదయం.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. పిండి పదార్ధం.. అదే.. మన తెలుగోళ్ళం చిన్నప్పట్నుంచీ తినడానికి అలవాటు పడ్డాం చూడండి. అవేం అసలు వద్దే&… Read More
  • తెలుగోళ్ళ మండీశుభోదయం..ఎందుకో.. ఈ రోజు లేచి నప్పట్నుంచీ అందరితో ఏదో పంచుకోవాలని హృదయం ఘోషిస్తోంది. చెప్పద్దూ.. చెప్పలేని చికాకుగా ఉంది.ఏం చెయ్యాలా అని ముఖ పుస్తకాన్ని తీసి తిరగేస్తుంటే సుధారాణి పంపిన పాట కనిపించింది. విందాంలే అని నొక్కా..ఎ… Read More
  • జ్యోతి వలబోజు మహిళా బ్లాగు.. బ్లాగు. జ్యోతి వలబోజు మహిళా బ్లాగు.. బ్లాగు.  తెలుగు వెలుగు లోని వ్యాసం.. పెట్టిన పేరే ఎంతో బాగు బాగు. ఇది చదివాక.. నాకు నేనే అక్షింతలు వేసుకున్నాను.. ఈ మధ్యన బ్లాగులో మనసు విప్పట్లేదని. ఇంక లాభం లేదు.. ఇలా అయితే నెమ్మదిగా… Read More
  • బ్లాగ్ మిత్రులతో కాసేపునిన్న  చాలా మంచి రోజు. మొదటిసారి బ్లాగ్ మిత్రులు కొందరిని కలిశాను. కానీ అలా అనిపించలేదు.. అదే విచిత్రం. ఎప్పట్నుంచో తెలిసిన  వాళ్ల   లాగ  కలిసిపో… Read More

0 వ్యాఖ్యలు: