Wednesday, February 27, 2013

జ్యోతి వలబోజు మహిళా బ్లాగు.. బ్లాగు.

Posted by Mantha Bhanumathi on Wednesday, February 27, 2013 with 3 comments
జ్యోతి వలబోజు మహిళా బ్లాగు.. బ్లాగు. 
తెలుగు వెలుగు లోని వ్యాసం..
పెట్టిన పేరే ఎంతో బాగు బాగు.
ఇది చదివాక.. నాకు నేనే అక్షింతలు వేసుకున్నాను.. ఈ మధ్యన బ్లాగులో మనసు విప్పట్లేదని.
ఇంక లాభం లేదు.. ఇలా అయితే నెమ్మదిగా బాగు లోకం లోనుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.
ప్రతీ రోజో, కనీసం ఒకటి రెండు పదాలయినా వ్యాయాలి అని గాఢమైన నిర్ణయం తీసేసుకున్నా..
కనీసం జ్యోతి, పట్టికలో నా పేరు రాసినందుకైనా..
పెద్దగా చేసే పనీ ఏమీ ఉండట్లేదు.. పుంఖాను పుంఖాలుగా ఏమీ రాసెయ్యట్లేదు.. ఎందుకమ్మా  అంటే ఒకటే పదం.. బద్ధకం.
ఈ వ్యాసం చదివాక మరింత మంది బ్లాగర్లు అవడం ఖచ్చితం.

3 వ్యాఖ్యలు:

జ్యోతి said...

హమ్మయ్యా! ఇలాగైనా మీరు బ్లాగును దుమ్ము దులుపుతారనుకుంటా. లాస్ట్ పోస్ట్ ఎప్పుడు రాసారో చూసుకోండోసారి..:)

Anonymous said...

astu

Zilebi said...


మొత్తం మీద, 'జ్యోతి' మంధా' వారిని మందం నించి బయట పడేసిందని చెప్పండి అయితే !


ఇక మాటల పందిరి శోభించడమే తరువాయి !

జిలేబి.