
గ్లేషియర్ నవలపై విశ్లేషణ- మాలా కుమార్
రచన; డా ; మంథా భానుమతి
భానక్కా అని అందరు ఆప్యాయంగా పిలుచుకునే మంథా భానుమతి గారు, రసాయన శాస్త్రం లో డాక్టరేట్ తీసుకొని లెక్చరర్ గా పని చేసారు. చాలా సంవత్సరాల క్రితమే కథలు రాసినా 2004 లో మొదటిసారిగా “ గ్లేషియర్ “ నవల వ్రాసారు. ఈ నవల కు 2006 లో రచన మాసపత్రిక నిర్వహించిన...