tag:blogger.com,1999:blog-3215573869575370891.post1384766328482649255..comments2023-07-03T14:25:20.981+05:30Comments on మంథా మాటల పందిరి: అనుబంధం అంటే ఇదేనా..Mantha Bhanumathihttp://www.blogger.com/profile/13428604774845501084noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-3215573869575370891.post-56840314609502600532011-07-27T20:22:47.410+05:302011-07-27T20:22:47.410+05:30ఎవరికి వాళ్ళు - లాప్ టాపో, సెల్ ఫోనో, టి.వి రిమోటో...ఎవరికి వాళ్ళు - లాప్ టాపో, సెల్ ఫోనో, టి.వి రిమోటో పుచ్చుకుని కూర్చునే మా కాలం వాళ్ళకి అప్పుడప్పుడైనా అలాంటి దృశ్యాలు కళ్ళబడితే అయినా ఏం కోల్పోతున్నారో తెలుస్తుందేమో! అంత ఒకరికి ఒకరుగా వున్నవారి పిల్లలు ఎంత ఆరోగ్యకర వాతావరణంలో పెరుగుతారో - కదండీ!Malathi Chandurhttps://www.blogger.com/profile/17089177802922976186noreply@blogger.comtag:blogger.com,1999:blog-3215573869575370891.post-79157419006678351992010-12-04T20:56:25.653+05:302010-12-04T20:56:25.653+05:30అవును గీతికా! నిజమైన ప్రేమ వయసుతో పాటు పెరుగుతుంది...అవును గీతికా! నిజమైన ప్రేమ వయసుతో పాటు పెరుగుతుంది అని, ఎందఱో ఆది దంపతులని చూస్తె తెలుసుంది.Mantha Bhanumathihttps://www.blogger.com/profile/13428604774845501084noreply@blogger.comtag:blogger.com,1999:blog-3215573869575370891.post-12611806322100408852010-12-04T20:47:43.975+05:302010-12-04T20:47:43.975+05:30నిజమే కృష్ణా!.. బోలెడు.. ఆధునిక సుఖ జీవనంలో వాడే ...నిజమే కృష్ణా!.. బోలెడు.. ఆధునిక సుఖ జీవనంలో వాడే వస్తువులు.. ఎరువులు, పురుగుల మందులు వంటి రసాయనాలు, వదిలించుకోలేని ప్లాస్టిక్ వంటి పదార్ధాలు.. రకరకాల రేడియేషన్ లను విదిల్చే ఎలెక్ట్రానిక్ పరికరాలు.. ఏదయినా మితంగా వాడుకుంటే మేలు కానీ ఇరవై నాలుగ్గంటలు చెవిలో సెల్ ఫోనో, ఐ పాడో పెట్టుకోడం.. టివినో, కంప్యుటర్ నో చూడ్డం.. ఎక్కడి వరకు వెళ్తుందో ఏమీ అర్ధం అవడం లేదు.
ఏదో తాపత్రయ పడి అనుకోడం కానీ చాపకింద నీరులా.. వైరస్ లా వ్యాపించిన ఈ అలవాట్లని మార్చుకోడం సాధ్యమేనా!
మనకి చాతనైనంత వరకు తెలియజెయ్యడ మయినా చెయ్యాలని నా ప్రయత్నం.Mantha Bhanumathihttps://www.blogger.com/profile/13428604774845501084noreply@blogger.comtag:blogger.com,1999:blog-3215573869575370891.post-13464965468332322652010-11-28T14:14:12.872+05:302010-11-28T14:14:12.872+05:30అలాంటి జంటని నేను చూడలేకపోయాను గానీ విన్నాను.
మా ...అలాంటి జంటని నేను చూడలేకపోయాను గానీ విన్నాను.

మా పెళ్ళికాకముందు.. ఈయన వాళ్ళ పక్కింట్లో ఉన్న జంట గురించి చెప్తుండే వారు. వారి అన్యోన్యత, ఏ పని చేసినా కలిసి చేయడం గురించి ఈయన వివరిస్తుంటే వాళ్ళను చూడాలనిపించేది. కానీ హఠాత్తుగా ఆ పెద్దాయన చనిపోయారు. ఆయన భార్యని తలుచుకుని చాలా బాధనిపించింది నాకు.
కానీ ఆ మర్నాడు ఆవిడ కూడా చనిపోయారట.

ఇప్పటికీ వారిని తలచుకుంటే గుండె భారమవుతుందెకో నాకు...

గీతికAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3215573869575370891.post-7171158099252807692010-11-26T15:22:18.666+05:302010-11-26T15:22:18.666+05:30మీ వృధ్ధజంట బ్లాగు కన్నా అంతకుముందు గ్రెనైట్ రాళ్ళ...మీ వృధ్ధజంట బ్లాగు కన్నా అంతకుముందు గ్రెనైట్ రాళ్ళ గురించి వ్రాసిన సమాచారం నాకు ఆసక్తి కలిగించింది. ఇంతకుముందు గ్రెనైట్ రాళ్ళు ప్రమాదం అన్న సంగతి నాకు తెలియదు. మరి ఇది ప్రజలకు తెలియచెప్పి గ్రెనైట్ వాడికాన్ని తగ్గించేందుకు సైంటిస్టులు ఏ చర్యలు తీసుకుంటున్నారు?
దీని గిరించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత సైంటిస్టులదే కదా? మీ బ్లాగులో ఇటువంటి శాస్త్రీయ విజ్ఞానం మరింత అందిస్తూ ఉండండి. (మాకున్న టెన్షన్లు మరిన్ని పెరుగుతుంటాయిలెండి.ఫరవాలేదు)
పోడూరి కృష్ణకుమారిKrishna kumarihttps://www.blogger.com/profile/00470134478794438508noreply@blogger.comtag:blogger.com,1999:blog-3215573869575370891.post-32583336791402028452010-11-18T03:13:24.195+05:302010-11-18T03:13:24.195+05:30some old couples are really close. We once seen a ...some old couples are really close. We once seen a old couple walking on the steet. Husband was walking a little slow. Wife turned arround and tessing him with her hands open and kept beside her cheeks. Me and my wife will never forget that scene.ravihttps://www.blogger.com/profile/05594712027477970366noreply@blogger.com