Pages

Thursday, February 28, 2013

ఇంతింతై వటుడింతై..


ఇంతింతై వటుడింతై..
మొన్నా మధ్యన పక్షుల వనానికి వెళ్లాం. ఇది చాలా అరుదైన విహంగంట. ఒక రకమైన గరుడ పక్షి. ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ పెంచుతున్నారు.

ఇంత అమాయకంగా ఉందా.. రెక్కలు వచ్చిన వెంటనే దాని విన్యాసాలు చూడాల్సిందే.

Wednesday, February 27, 2013

జ్యోతి వలబోజు మహిళా బ్లాగు.. బ్లాగు.

జ్యోతి వలబోజు మహిళా బ్లాగు.. బ్లాగు. 
తెలుగు వెలుగు లోని వ్యాసం..
పెట్టిన పేరే ఎంతో బాగు బాగు.
ఇది చదివాక.. నాకు నేనే అక్షింతలు వేసుకున్నాను.. ఈ మధ్యన బ్లాగులో మనసు విప్పట్లేదని.
ఇంక లాభం లేదు.. ఇలా అయితే నెమ్మదిగా బాగు లోకం లోనుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.
ప్రతీ రోజో, కనీసం ఒకటి రెండు పదాలయినా వ్యాయాలి అని గాఢమైన నిర్ణయం తీసేసుకున్నా..
కనీసం జ్యోతి, పట్టికలో నా పేరు రాసినందుకైనా..
పెద్దగా చేసే పనీ ఏమీ ఉండట్లేదు.. పుంఖాను పుంఖాలుగా ఏమీ రాసెయ్యట్లేదు.. ఎందుకమ్మా  అంటే ఒకటే పదం.. బద్ధకం.
ఈ వ్యాసం చదివాక మరింత మంది బ్లాగర్లు అవడం ఖచ్చితం.